ఏదైనా సైట్ లో మనం లాగిన్ అవ్వటానికి ప్రయత్నించినపుడు
అదిమనకు చుక్కలు గానో లేక స్టార్ల గానో కనిపిస్తుంది .
ఈ పోస్ట్ లో చూపించిన ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయియే
పాస్వర్డ్ ని మీరు ఎపుడు కోరుకుంటే అపుడు పాస్వర్డ్ ని
కనపడేలా వద్దు అనుకుంటే కనపడకుండా ఉండేలా చేయవచ్చు .

దీని కోసం మీరు చేయవల్సిందల్లా తెలుగులో చక్కగా వివరించబడిన ఈ వీ డియోని వీక్షించగలరు .
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు