ప్రతీ మనిషికీ ఇల్లు కట్టుకోవడం
అనేది ఒక కళ .అలాంటి ఇంటిని
మనమే డిసైన్ చేస్కుంటే ఆ
అనుభూతే వేరు . దీనిని మనం
ఆన్లైన్ లో అత్యంత సులభంగా
డిసైన్ చేస్కొవచ్చు .ఇందులో ఫ్లోర్
ప్లాన్ నుంచి ఇంటీరియర్ మరియు
మనకు కావాల్సిన ఫర్నీచర్ అన్ని
ఎక్కడెక్కడ ఉంచాలో అన్నీ మనమే
స్వయంగా డిసైన్ చేస్కునే అవకాశం
ఉంది .
అనేది ఒక కళ .అలాంటి ఇంటిని
మనమే డిసైన్ చేస్కుంటే ఆ
అనుభూతే వేరు . దీనిని మనం
ఆన్లైన్ లో అత్యంత సులభంగా
డిసైన్ చేస్కొవచ్చు .ఇందులో ఫ్లోర్
ప్లాన్ నుంచి ఇంటీరియర్ మరియు
మనకు కావాల్సిన ఫర్నీచర్ అన్ని
ఎక్కడెక్కడ ఉంచాలో అన్నీ మనమే
స్వయంగా డిసైన్ చేస్కునే అవకాశం
ఉంది .
దీని కోసం మనం ముందుగా https://planner5d.com/ అనే సైట్ లోకి లాగిన్ అవ్వాలి . ఇక అక్కడి నుంచి అన్ని అక్కడ అందరి్కీ అర్ధమయ్యే రీతిలో టూల్స్ ఇవ్వడం జరిగింది .వాటిని
ఉపయోగించుకోవడమే తరువాయి . ఇది కేవలం ఇళ్ళకు మాత్రమే కాకుండా షాపింగ్ , మాల్స్
వంటి ఎటువంటి కంస్ట్రక్షన్ అయినా అత్యంత సులభం గా చేస్కోవచ్చు .
ఉపయోగించుకోవడమే తరువాయి . ఇది కేవలం ఇళ్ళకు మాత్రమే కాకుండా షాపింగ్ , మాల్స్
వంటి ఎటువంటి కంస్ట్రక్షన్ అయినా అత్యంత సులభం గా చేస్కోవచ్చు .
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు