సాధారణం గా మనం నిత్యం కంప్యూటర్ వాడే వాళ్ళకి రక రకాల సైట్స్ లో sign up & sign
in అవ్వడం జరుగుతూ ఉంటుంది . వాటన్నిటి యూసర్ ఐడి లు పాస్వర్డ్స్ గుర్తు పెట్టు కోవడం
చాలా కష్టం . దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది . అదే https://lastpass.com/ . దీని యొక్క
extension or add-on ని మన బ్రౌసర్ లో add చేస్కుని ఒక్కసారి sign up అయ్యి
మన సైట్స్ యూసర్ ఐడి మరియు పాస్వర్డ్ లు ఒక్కసారి సెట్ చేస్కుంటే చాలు
ఇక మీదట మనం ఏదైనా సైట్ లో లాగిన్ అవ్వాలంటే ఆటోమేటిక్ గా ఇదే లాగిన్ చేస్తుంది
మన పర్మిషన్ తో .అంతే కాదు ఇది మనం ఏదైనా సైట్ లో sign up కావాలంటే ఇదే ఆటోఫిల్ చేస్తుంది .
ఇది సెక్యూర్డ్ పాస్వర్డ్స్ ని కూడా ఇది మనకు అందిస్తుంది . ఇంకా దీనిని మనం మాత్రమే
access చేసేలా చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి ...