YOUTUBE లో పాటలు విని ఆనందించేవాళ్ళకి దాని lyrics కూడా అక్కడే కనిపిస్తే మరింత
ఆనందిస్తారు . ఈ చిన్న ఏర్పాటు చేస్కోవడం ద్వారా
ఇది సాధ్యమవుతుంది .
ఆనందిస్తారు . ఈ చిన్న ఏర్పాటు చేస్కోవడం ద్వారా
ఇది సాధ్యమవుతుంది .
దీని కోసం మీరు చేయవల్సిందల్లా Lyrics Here by Rob W అనే Extension మీ Chrome Browser
లో add చేస్కుంటే చాలు ... firefox వాడేవాళ్ళు ప్లీస్ క్లిక్ http://goo.gl/csIaC ... దీని
screenshotsఈ క్రింద చూడగలరు .
లో add చేస్కుంటే చాలు ... firefox వాడేవాళ్ళు ప్లీస్ క్లిక్ http://goo.gl/csIaC ... దీని
screenshotsఈ క్రింద చూడగలరు .
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు