మామాములుగా మనం రోజూ వాడే pdf viewer లో pdf file ని
మనకి నచ్చిన విధం గా edit చేస్కోవడం సాధ్యపడదు . ఈ చిన్న application ద్వారా pdf file ని మనకు నచ్చిన విధం గా
మనకు కావాల్సిన విధం గా మార్చుకోవచ్చు .
మనకి నచ్చిన విధం గా edit చేస్కోవడం సాధ్యపడదు . ఈ చిన్న application ద్వారా pdf file ని మనకు నచ్చిన విధం గా
మనకు కావాల్సిన విధం గా మార్చుకోవచ్చు .
దీని కోసం మీరు చేయవల్సిందల్లా " PDF Eraser " అనే ఉచిత application download చేస్కుని
install చేస్కుంటే సరిపోతుంది . దీని ద్వారా pdf files మనకు నచ్చిన విధం గా edit చేస్కుని మార్చుకోవచ్చు .ఈ software features ని ఒక సారి పరిశీలిస్తే .....
Delete PDF Text Easily
Erase PDF Images or Logos
Add Your Text to PDF
Place Your Images to PDF
Cut PDF Pages
Customize Eraser Size

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు