మన ఫొటోలను తీపిగుర్తుగా మార్చుకోవడానికి ఫొటో కొలాజ్ అనేది చాలా ముఖ్య పాత్రను
పోషిస్తుంది .దీని కోసం ఎన్నో softwares మనకు అందుబాటులో ఉన్నాయి . కానీ ఎక్కువ
ఫీచర్లు ఉన్న ఆ అప్లికేషన్లు అన్నీ షేర్వేర్ వే .అంత ఖర్చు పెట్టి వాటిని కొనలేని వారు ఎంతో
సులభం గా ఒక్క నిమిషం లో తయారవుతాయి .

ఫొటో కొలాజ్ లు తయారు చేస్కోవడం చాలా సులభం . మనం మనకు కావాల్సిన ఫొటోలు
అన్నీ పక్కన పెట్టుకొని వాటిని అప్లోడ్ చేసి మనకు కావాల్సిన షేప్ , బ్యాక్గ్రౌండ్ కలర్
వంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్కోవడమే అంతే మనకు కావాల్సిన కొలాజ్
తయారవుతుంది . ఇది అంతా క్షణాల్లో జరిగిపోతుంది . ఆన్లైన్ లో కొలాజ్ లు అందించే సైట్లు
చాలానే ఉన్నాయి ్వాటిలో కొన్ని ... కేవలం కొలాజ్ లు మాత్రమే కాకుండా వీటిలో ఇంకా
కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి .
http://www.getloupe.com/create?r=gc
http://www.fotor.com/features/collage.html

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు