irctc లో మనం ఏదైనా train ticket book చేస్కునేటపుడు కొన్న సార్లుwaiting list ఉండటం సహజం.కానీ చివరి వరకు కూడా ticket conformఅవుతుందా లేదా అని tension పడవల్సి వస్తుంది. ఈ తలనొప్పంతా లేకుండాఈ video లో ticket waiting list లో ఉంటే దాని conformation chance ఎలా ఉందో తెల్సుకోవచ్చు. అలాగే ఎటువంటి లాగిన్ అవసరం లేకుండానే trains & tickets availability ని వేగం గా తెల్సుకోవచ్చు. |
దీని కోసం మీరు చేయవల్సిందల్లా చక్కగా తెలుగులో వివరించిన ఈ వీడియో చూడగలరు
ఈ వీడియో మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు