Internet నుంచి videos ని download చేయడానికి చాలా మంది రక రకాల అప్ప్లికేషన్లు ప్రయత్నిస్తూ ఉంటారు.అటువంటి వాటితో ఏ అవసరం లేకుండా అతి సులభం గా మన బ్రౌసర్ నుంచే కేవలం youtube,dailymotion,facebook వంటి sites నుంచి మాత్రమే కాకుండా ఏ website నుంచి అయినా videos ని అతి సులభం గా ఎలా download చేస్కోవచ్చో ఈ వీడియో లో చూడచ్చు. |
దీని కోసం చక్కగా తెలుగులో వివరించిన ఈ వీడియో చూడగలరు
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు