సాధారణం గా మనం విండోస్ లో స్క్ర్రీన్ షాట్ తీయాలంటే జనరల్ గా మనం ప్రింట్ స్క్ర్రీన్ ఆప్షన్
ఉపయోగి్స్తుంటాము అలా కాకుండా ..... మనకి కావాల్సిన పాత్ వరకు మాత్రమే కావాలి అంటే
కొత్తగా వచ్చిన విండోస్ 7,8 ల లో డిఫాల్ట్ గా మనకి " snipping tool " అనే ప్రోగ్రామ్ మనకి
పొందుపరచబడింది. దీనిని ఉపయోగించి మనం మనకి కావాల్సిన పాత్ వరకు మాత్రమే సెలెక్ట్
చేస్కుంటే సరిపోతుంది ....