ఫ్రెండ్స్ ఈ video లో మన ఒక మంచి website/blog ని అతి సులభం గా ఎలాcreate చేస్కోవచ్చో చూద్దాం. చాలా మంది దీనికి ఏదో కోడింగ్ నాలెడ్జ్ కావాలి అని అనుకుంటూ ఉంటారు వాటి అవసరమే లేకుండా ఈ వీడియో లో website/blog ఎలా create చేయవచ్చో చూద్దాం. మంఖ్యం గా word press or blogger వంటి sites confuse feel అయిన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగాఉపయోగపడుతుంది. |
ఎటువంటి confusion లేకుండా Facebook లో postingచేసినంతసులభం గా ఎలా website/blog ని
create చేయవచ్చో ఇందులో చూడవచ్చు.ఇది ఎవరికైనాసరే అతి సులభం గా అందరికీ అర్ధమయ్యే రీతిలోదీని
interface రూపొందించబడింది.ఈ రోజుల్లో మనం ఒక రోజులో మనం news paper చదివినా చదవకపోయినా Facebook వంటి social
network sites ని మాత్రం తప్పక ఓపెన్ చేస్తుంటాము. ఎందుకంటే వాటిలో sharing అంత fast గా
జరుగుతుంది. ఇలా ఎంతో మంది వాళ్ళ valuable content ని అనగా మీ ఆలోచనల్ని కేవలం Facebook
కి పరిమితం చేయకుండా ఇలా మీరు ఒక site ని create చేసి అందులో post చేయడం ద్వారా అందరూ
ఎప్పుడు కావాలంటే అపుడు ఒక చోట చూస్కోవటానికి బాగుంటుంది. అలాగే మీరు ఏదైనా business లేదా
shop వంటివి ఉన్నా ఇలాంటి site create చేయడం ద్వారా మీకంటూ identity ఉంటుంది . అలాగే ఎంతో
మంది మహిళలు వాళ్ళ యొక్క విలువైన ఆలోచనలు social networks కి మాత్రమే పరిమితం చేస్తూ
ఉంటారు . post చేసే చెసే creativity ఏదైనా సరే philosophy , కవితలు ,cooking tips .... etc
ఇలా ఏవైనా సరే ఇలా ఒక మంచి site లో చేర్చడం ద్వారా పదిమందికీ చక్కగా ఉపయోగపడుతుంది.

గమనిక :- ఈ video చూసి మీకు ఇలాంటి మంచి site create చేస్కోవాలని ఆసక్తిగా ఉంటే ఈ లింక్ ని క్లిక్ చేసి
http://www.weebly.com/link/SRbvlp sign up అయ్యి create చేస్కోవచ్చు. లేదా మీ అసక్తిని
తెలుపుతూ ఈ క్రింది contact box లో నాకు message చేస్తే నేను మీకు invite చేస్తాను. నేను మీకు invite
చేయడం ద్వారా మీకు 10$ వస్తాయి. దానిని మీరు money రూపం లో పొందలేకపోయినా ఈ సైట్ లో
better features ని పొందవచ్చు.

blogging మీద మరిన్ని videos direct గా మీరుమెయిల్ పొందటానికి ఈ channel subscribe చేస్కోండి. | |
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు