file sharing కి మనకు చాలానే sites ఉన్నాయి .కానీ ఈ సైట్ లో ఉండే ప్రత్యేకతలు మనకు ఉండే
సౌకర్యాలు ఏమిటో ఈ post లో చూద్దాం.
సౌకర్యాలు ఏమిటో ఈ post లో చూద్దాం.
మన friend తో చాట్ చేసేటపుడో లేక ఏదైనా సందర్భం లో కానీ అప్పటికప్పు్డు ఏ screenshot నో లేక
ఏదో ఒక file అప్పటికప్పుడు పంపాలంటే మీరు http://www.justbeamit.com/ ఈ site లో ఆ file ని
drag చేస్త్తే చాలు ... అక్కడే create link అనే option ని click చేస్తే అక్కడ మీకు ఒక link వస్తుంది .దానిని మీ స్నేహితులకి ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఉండే ప్రత్యేకతలు ఏమిటంటే అవతలి వాళ్ళు
download చేయడం మొదలుపెట్టినప్పుడే ఇది upload అవుతుంది. అంటే download,upload రెండూ
ఒకేసారి జరుగుతాయన్నమాట. అదీను ఆ లింక్ ఒక సారి downloading కి మాత్రమే పనికి వస్తుంది తర్వాత
expire అవుతుంది. అదీ కాకుండా మీరు ఆ site ని open చేసి ఉన్నప్పుడు మాత్రమే అవతలి వాళ్ళు
ఆ file download చేయడం సాధ్యపడుతుంది. site close చేస్తే సాధ్యపడదు. అవతలి వాళ్ళు download
చేసేటపుడు ఎంత memory download చేస్కుంటున్నారో live percentage లతో సహా
చూపించబడుతుంది ....

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి ,మీ మితృలకూ షేర్ చేయగలరు