మామూలుగా మనం Google , YouTube వంటి వంటి
sites లో ఏదైనా search చేస్తే అది save అవుతుందని అందరికీ
తెల్సిందే... అలాగే Facebook లో కూడా మన search
history save అవుతుందని చాలా మంది గమనించి ఉండరు.
ఈ పోస్ట్ లోదాని గురించి తెల్సుకొని వద్దనుకుంటే history
ఎలా clear చేస్కోవచ్చో కూడా చూద్దాం.

Facebook లో search history ఎలా save అవుతుందో వద్దనుకుంటే ఎలా delete చేస్కోవచ్చో ఈ క్రింది
వీడియోలో తెలుగులో చక్కగా చూపించబడింది ... చూడగలరు ...

ఈ పోస్ట్ మీ కామెంట్ తెలిపి మీకు నచ్చితే మీ మితృలకూ షేర్ చేయగలరు