Facebook లో ఇప్పటి వరకు నచ్చని పోస్టులకు
dislike option ప్రవేశ పెట్టలేదు. ఈ చిన్న
Technic తో ఈ option ని మనం పొందవచ్చు

దీని కోసం మీరు చేయవల్సిందల్లా Dislike on Facebook అనే extension మీ browser లో వేస్కోవాలి.
ఇక అప్పటి నుంచి మీ facebook లో ప్రతి post క్రింద dislike option కనిపిస్తుంది . కాకపోతే ఇక్కడ
వచ్చిన చిక్కల్లా మీ dis likes మీకు మాత్రమే కనిపిస్తాయి మీ మితృలవి కూడ కనిపించాలి అంటే వాళ్ళూ
ఈ extension వేస్కోవాలి. ఇది మీ మితృలూ వాడాలి అంటే వాళ్ళకి మీరు invite చేయాలిసిన అవసరం
ఉంది.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి,మీ మితృలకూ షేర్ చేయగలరు