చేయడానికి చాలానే చాలా రకాలుగా
websites మనకు అవకాశాన్నికల్గిస్తున్నాయి.
అందులో ముఖ్యమైనవి ఒక్కొక్కటిగా ఇక నుంచి ఈ
బ్లాగులో చర్చించబడతాయి.
mails ని చూసి డబ్బులు కట్టి మోసపోతూ ఉంటారు. అందుకే ఈ విభాగాన్ని చేర్చటం జరిగింది. అలాగే
మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం మీ bog / website కి ఓ కొంత పాపులారిటి ఉంటేనే ఇలాంటి
services వల్ల కొంత use ఉంటుంది. లేకపోతే ఉపయోగం లేకపోగా visitor కి చిరాకుని కల్గించిన
వాళ్ళు అవుతారు. దానివల్ల blog / website popularity మొదట్లోనే దెబ్బతింటుంది.
ఇక పోతే ఇపుడు మనం చెప్పుకోబోయే సర్వీస్ flipkart affiliate . " filpkart" గురించి
మనకు తెలియనిది కాదు. ఇది online లో ఏదైనా product ఈ సైట్ ద్వారా కొనుగోలు చేస్తే
delivery , packing క్వాలిటి లో ను ఖచ్చితత్వ్వాన్ని పాటిస్తారు. అందుకే ఈ సైట్ కి అంత పాపులారి్టి.
మీరు చేయవల్సిదల్లా మొదట http://www.flipkart.com/affiliate ఇందులో register అయ్యి
instructions follow అయితే సరిపోతుంది. మరి అదాయం ఎలా అని అనుకుంటున్నారా please
click this link http://goo.gl/TiXydu . ఇందులో మీకు పేమెంట్ కూడా మీ బ్యాంక్ లేదా gift
voucher వీటిలో ఏదైనా ఎంచుకోవచ్చు. ఇందులో మీకు ఏ సందేహం ఉన్నా [email protected]
వీరికి మెయిల్ చేస్తే వెంటనే reply ఇస్తారు. మీ ముబైల్ నంబర్ కూడా తెలుపుతూ మెయిల్ చేస్తే నేరుగా
వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. ఇందులో ఉండే కమీషన్లను ఈ క్రింద గమనించవచ్చు.