మన computer లో ఏమైనా files ని delete చేయాలంటే మామూలుగా
మనం right click చేసి delete చేస్తాం అది recycle bin లో ఉంటుంది.
లేదా shift+delete చేస్తాం. ఈ పద్దుతుల్లో ఏది చేసినా మనకు ఆ
files recover చేయడానికి ఎన్నో పద్దతులు మనకు అందుబాటులో
ఉన్నాయి. అలా recover చేయడానికి ప్రయత్నించినా ఏమైనా
ముఖ్యమైన files ఎవ్వరూ కూడా రికవర్ చెయ్యలేకుండా ఉండాలంటే
ఈ చిన్న Technic పాటించండి .

దీనికోసం మనకు internet లో ఒక free application అందుబాటులో ఉంది. దీనికోసం ముందుగా
Jihosoft Free Eraser అనే ఉచిత application మనకు అందుబాటులో ఉంది. దీనిని మన ఈ లింక్
http://www.jihosoft.com/security/eraser.html నుండి ఉచితంగా పొందచ్చు . దీనిని
ఉపయోగించు విధానం ఈ క్రింది వీడియో చూడగలరు.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి, మీ మితృలకూ షేర్ చేయగలరు