విండోస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్
చేస్కోవడం ద్వారా అప్లికేషన్ల పనితీరు
మెరుగుపడటంతో పాటు మరిన్ని
కొత్త ఫీచర్లను పొందవచ్చు .
మన సిస్టం లో సాఫ్ట్వేర్స్ ని మరియు విండోస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్కోవడం ద్వారా అప్లికేషన్ల పనితీరు మెరుగుపడటంతో పాటు మరిన్ని కొత్త ఫీచర్లను పొందవచ్చు .
2 Comments
కొన్ని pdf ఫైళ్ళు ఎక్కువ మెమరీని తీస్కుంటాయి ... ఈ సందర్భం లో pdf ఫైల్ సైజ్
తగ్గించుటకు చాలా మంది రక రకాలైన సాఫ్ట్వేర్లను ఆశ్రయిస్తుంటారు. కానీ అలా సైజ్ తగ్గించి నపుడు ఆ ఫైల్ క్వాలిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది . ఈ సందర్భం లో pdf ఫైల్ క్వాలిటీ ఏ మాత్రం పోకుండా ఈ చిన్న సాఫ్ట్వేర్ తో ఆ ఫైల్ సైజ్ ని తగ్గించవచ్చు . కంప్యూటర్ అన్ని పనులనూ కేవలం మౌస్ తో మాత్రమే వాడే కన్నా కీ బోర్డ్ షార్ట్ కట్స్ ని
కూడా వాడితే మన పనులు సౌకర్యవంతం గా సాగడమే కాకుండా వేగవంతం గా కూడా సాగుతాయి . మరి ఈ కీ బోర్డ్ హాట్ కీస్ ఉపయోగించండం ఎలా :) ... ఈ చిన్న టెక్నిక్ ఉపయోగించండి ఇది ఎంత ఉపయోగకరమో మీకే అర్ధమవుతుంది . సాధారణం గా పెద్ద స్క్ర్రీన్ మానిటర్లు ఉన్నఎన్ని ప్రో్గ్రాంస్ వాళ్ళకి విండోలతో పెద్దగా ఇబ్బంది
ఏమీ ఉండదు .కానీ చిన్న స్క్ర్ర్రీన్ మానిటర్లు ఉన్నవాళ్ళు ప్రతిసారి విండోలను maximiz, minimize చేస్కోడం చిరాగ్గా ఉంటుంది. ఈ పరిస్తితిని అధిగమించడానికి ఈ చిన్న పోర్టబుల్ ఫ్రీ అప్లికేషన్ ఉపయోగిస్తే సరి .... మామూలుగా ముబైల్ / టాబ్లెట్ వాడే వాళ్ళకి ఈ బ్రౌసర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం
లేదు. ఎందుకంటే దానికున్న క్రేజ్ అలాంటిది . మంచి ఫీచర్లతో పాటు ముబైల్ వెబ్ పేజ్ లను వేగవంతం గా లోడ్ చేస్తుంది . అలాంటి ఈ బ్రౌసర్ పిసి కూడా అందుబాటులోకి వచ్చింది . కొన్ని సార్లు మన బ్రాడ్ బ్యాండ్ ఎంత స్పీడ్ కల్గినప్పటికీ మన వెబ్ పేజ్ ని ఓపెన్ చేయాలంటే
చాలా సమయాన్ని తీసుకుంటాయి . అందుకు కారణం dns సర్వర్లలో లోపం కూడా ఒకటి కావచ్చు . ఈ చిన్న టెక్నిక్ తో ఆ లోపాన్ని మనం సవరించుకోవచ్చు . అంతే కాకుండా మన ఇంట్లో పిల్లలు ఉంటే అశ్లీల కంటెంట్ ఓపెన్ కాకుండా కూడా చేయవచ్చు . ఇది చాలా చిన్న అప్లికేషన్ ... అయినప్పటికీ దీని పనితనం చాలా గొప్పగా ఉంటుంది . దీని సహాయంతో మనం ఎక్కడైనా సరే ఏ ఫైల్ నైనా సరే pdf ఫైల్ గా మార్చచ్చు .
సాధరణం గా మనకు pdf -word , image -pdf , splitting , merging ... etc వంటి సాఫ్ట్వేర్లు మనకు ఇంటర్నెట్ లో చాలానే ఉన్నాయి . కానీ అన్ని విడి విడి గా
ఉంటాయ్ లేకపోతే అన్నీ కలిపి కావాలి అంటే షేర్ వేర్ అప్లికేషన్ కొనాలి . ఫ్రీవేర్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు . ఇప్పుడు ఈ అప్లికేషన్ పూర్తి ఉచితం ... వీటి ఫీచర్లు వగైరా చూస్తే ........... మీ వద్ద పాత సిడి ఉండి దానిని వాడి వాడి అరిగిపోవడం వల్లో లేక గీతలు పడో ఆ సిడి డేటా
అనేది కాపీ అవకపోవడ సాధారణం గా జరిగే విషయమే .... ఇలాంటి పరిస్తుతుల్లో డేటాని కాపీ చేయడానికి మనకి ఒక సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది . కొత్తగా సిస్టం ఫార్మాట్ చేసినపుడు మనం రెగ్యులర్ గా వాడే అన్ని సాఫ్ట్వేర్స్ ఒక్కొకటిగా అన్నీ గూగుల్ లో వెతికి వాటిని డౌన్లోడ్ చేస్కొని ఇంస్టాల్ చేస్కోవాలి అంటే కొంచం
చిరాకుగా అనిపిస్తుంది . అలాంటి అవసరం లేకుండా ఇపుడు నేను చెప్పబోయే మూడు పద్దతుల్లో మీకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు . మీ వద్ద ఏదైనా pdf ఫైల్ ఉంటే , అనుకోని పరిస్తుతుల్లో మీరు ఆ ఫైల్ పాస్వర్డ్ తెలుసుకోవాలి అంటే మీకు ఈ అప్లికేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . ఇది పూర్తిగా ఉచితం . దీని కొరకు మొదట డౌన్లోడ్ " appmini pdf password remover "మొదటగా దీనిని ఇంస్టాల్ చేసి లాంచ్ చేసిన తర్వాత పాస్వర్ద్డ్ కూడిన ఫైల్ పాత్ ని చూస్ చేస్కోవాలి . తర్వాత ఆ పాస్వర్డ్ ఎన్ని క్యారెక్ట్ర్స్ ఉండవచ్చు అంచనా గా మినిమమ్ , మాక్సిమమ్ సెట్ చేయాలి . ఆ తర్వాత మనం దీనిని రెండు పద్దతుల్లో మన పాస్వర్డ్ ని రికవర్ చేస్కోవచ్చు . మొదట బ్రూట్ ఫోర్స్ అటాక్ అక్కడ మనకు తెల్సిన అక్షరాలు , అంకెలు , సింబల్స్ ఇవ్వాలి . అక్కడ మనకి గుర్తు ఉన్నవి ఇచ్చుకోవాలి రెండవ పద్దతి డిక్షనరీ అటాక్ ఇక్కడ మనం పాస్వర్డ్ లో ఏదైనా పదం ఉంది అని అనుకుంటే దానిని ఎంటర్ చేయవచ్చు . తర్వాత స్టార్ట్ బటన్ కొడితే కొద్ది సేపటికి మన పాస్వర్డ్ కనిప్స్తుంది . pdf ఫైల్ నుంచి పాస్వర్డ్ తొలగించుట ఎలా ? దీనిని మనం ఆన్లైన్ లో నే అతి సులభం గా చేయవచ్చు . ఇందుకోసం ముందుగా ఈ సైట్ లొకి ఎంటర్ అవ్వాలి http://www.pdfunlock.com/ తర్వాత ఇందులో మనం పాస్వర్డ్ తో కూడిన ఫైల్ ని ఎంటర్ చెయ్యాలి . తర్వాత ఆ ఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది . దానిని ఎంటర్ చేసి అన్లాక్
కొడితే చాలు మీకు ఆఫైల్ పాస్వర్డ్ లేకుండా డౌన్లోడ్ చేయబ్డుతుంది . మన కంప్యూటర్ లో ఒక మంచి డిక్షనరీ ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళకి ఇది ఈ అప్లికేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . దీని పేరు TheSage . ఇది పూర్తిగా ఉచితం . ఇందులో సినానింస్ , ఆంటోనింస్ , హైపోనింస్ , మెటోనింస్ మొదలైనవి ఎంతో సులభం గా చూస్కొనే విధం గా ఇది ఉంటుంది . ఈ సాఫ్ట్వేర్ కావాలి అని అనుకునే వాళ్ళు ప్లీస్ క్లిక్ http://www.sequencepublishing.com/ దీని ఫీచర్స్ క్రింది స్క్ర్ర్రీన్ షాట్స్ చూడగలరు . |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|