కానీ లేదా ఇమేజ్ లలో కానీ రకరకాల
అందమైన ఫాంట్స్ చూస్తూ ఉంటాం.
అలా ఆ ఫాంట్స్ ని చూసినపుడు ఆ
ఫాంట్ వివరాలు తెలిస్తే ఎంచక్కా
మనం ఉపయోగించుకోవడానికి
బాగుంటుంది కదా ...
ఇలా ఈ చిన్న టెక్నిక్ తో ఆ
వీవరాలన్నీ సులభం గా
తెల్సుకోవచ్చు
సాధారణం గా మన ఏదో ఒక వెబ్ పేజ్, కానీ లేదా ఇమేజ్ లలో కానీ రకరకాల అందమైన ఫాంట్స్ చూస్తూ ఉంటాం. అలా ఆ ఫాంట్స్ ని చూసినపుడు ఆ ఫాంట్ వివరాలు తెలిస్తే ఎంచక్కా మనం ఉపయోగించుకోవడానికి బాగుంటుంది కదా ... ఇలా ఈ చిన్న టెక్నిక్ తో ఆ వీవరాలన్నీ సులభం గా తెల్సుకోవచ్చు
2 Comments
వెబ్డిసైనింగ్ ఎడిటింగ్ రంగం లో ఉండే వాళ్ళకి ఫాంట్ల అవసరం ఎంతో ఉంటుంది . వాళ్ళ వర్క్ కొత్తదనాన్ని తెలుపడం లో ఫాంట్లు ముఖ్య పాత్రని పోషిస్తాయి .ఇలాంటి ఫాంట్లని వెతికి డౌన్లోడ్ చేసే పని లేకుండా క్రింది వెబ్సైట్లలో వేల కొద్దీ ఫాంట్లు రెడీగా ఉంటాయి . వీటిలో మనకు నచ్చిన ఫాంట్లను వెతికి డౌన్లోడ్ చేస్కోవడమే తరువాయి . ఏ మాత్రం ఫొటో ఎడిటింగ్ పరిగ్నానం లేని వాళ్ళకి ఫొటో యొక్క బ్యాక్‌గ్రౌండ్ అత్యంత సులభం గా
తొలగించుటకు ఆన్ లైన్ లో ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . ఇది చాలా సులభం .. ఒక రకంగా చెప్పాలంటే editing softwares లో కన్నా ఇధే సులభం అనుకోవచ్చు . మీ బ్లాగు లేదా వబ్‌సైట్ లో ఏ ఫాంట్ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అని రక రకాల ఫాంట్లు
సాధారణం గా ఉపయోగిస్తూ చూస్తూ ఉంటాం ... ఇలా ప్రతి ఫాంట్ ని మనం వెబ్సైట్ లో కి లాగిన్ అయ్యి చూస్కోవడం చిరాగ్గా ఉంటుంది . ఇలా మనం సైట్ లోకి లాగిన్ అవ్వకుండా ప్రివ్యూ చూస్కోగలిగితే ఎంతో బాగుంటుంది కదా ... దీనికి ఒక మంచి టెక్నిక్ ఉంది ... మన ఫొటోలను తీపిగుర్తుగా మార్చుకోవడానికి ఫొటో కొలాజ్ అనేది చాలా ముఖ్య పాత్రను
పోషిస్తుంది .దీని కోసం ఎన్నో softwares మనకు అందుబాటులో ఉన్నాయి . కానీ ఎక్కువ ఫీచర్లు ఉన్న ఆ అప్లికేషన్లు అన్నీ షేర్‌వేర్ వే .అంత ఖర్చు పెట్టి వాటిని కొనలేని వారు ఎంతో సులభం గా ఒక్క నిమిషం లో తయారవుతాయి . ఫేస్బుక్ లో మీ చాట్ రొటీన్ గా కాకుండా మీ దైన శైలిలో సరికొత్త ఫాంట్లతో చాట్ చేస్తూ మీ
ఫ్రెండ్స్ ని ఆశ్చెర్యపరచాలి అని అనుకుంటే ఈ సైట్ మీకు చాలా చక్కగాఉపయోగపడుతుంది . సాధారణం గా మనకు ఏదైనా సమస్య వస్తే ఇంట్లో ఏదైనా వాస్తు లోపం ఉందో ఏమోనని
ఇంటికి వాస్తు సిద్దాంతిని పిలిపించి చూపిస్తూ ఉంటారు . అయితే ఒక్కో సిద్దాంతి ఒక్కో మార్పుని సూచిస్తూ ఉంటారుఅలాకాకుండా మనకంటూ కొన్ని విషయాల్లో అవగాహన కల్గేలా విభాగాల వారీగా సులభం గా అర్ధమయ్యేలా ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .... సహజం గా మనం విండోస్ లో నోట్పాడ్ తో ఏదైనా సమాచారాన్ని అప్పటికప్పుడు అందులో
సేవ్ చేసి వాడుకుంటూ ఉంటాం . దీనితో పాటుగా మరిన్ని అదనపు ఫీచర్లతో ఈ ఆన్లైన్ నోట్పాడ్ ఉపయోగించుకోవచ్చు . అది ఎలాగో ఒక్కొకటిగా చూద్దాం . ముబైల్ రింగ్ tones డౌన్లోడ్ చేస్కోవడానికి ఈ వెబ్‌సైట్స్ చాలా చక్కగా ఉపయోగపడును .అంతే కాదు క్రింది సైట్స్ లో రింగ్ టోంస్ కి మాత్రమే కాకుండా మరికొన్ని ప్రత్యేకతలు కూడా
ఉన్నాయి . http://www.zedge.net/ http://audiko.net/ http://www.myxer.com/ http://www.phonezoo.com/ http://www.madringtones.org/ http://www.cellmind.com/ http://www.mobile9.com/ ఫ్రెండ్స్ నాకు తెల్సినవి ఇక్కడ పోస్ట్ చేశాను . మీకు తెల్సినవి ఏమైనా ఉంటే క్రింది కామెంట్ బాక్స్ ద్వారా తెలుపగలరు . అది మరికొంత మందికి ఉపయోగపడును . కష్టమైన పాస్వర్డ్ పెట్టుకోవడానికి మనకి నెట్ లో ఏన్నో టూల్స్ మరియు, ఎన్నో వెబ్‌సైట్స్
అందుబాటులో ఉన్నాయి . అది కూడా ఇలాంటిదే కాకపోతే ఇది మన పేరు మీదే మన సూచనల ప్రకారం మనకు కష్టమైన పాస్వర్డ్ మనకు సూచిస్తుంది . కావాల్సిన వారు ప్లీస్ క్లిక్ http://www.passwordbird.com/ తెలుగు పాటల లిరిక్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
ఇందులో మూవీస్ , డివోషనల్ , రైంస్ , మూసిక్ డైరెక్టర్స్ , సింగర్స్ , ఆక్టర్స్ మొ .. ఇందులో కేటగిరీ వైస్ గా వర్గీకరించబడీ ఉన్నాయి.. ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు వేల వేల పాటలు కావల్సిన వారు ప్లీస్ క్లిక్ shareyalyrics4u BSNL వారు మన ల్యాండ్ లైన్ బిల్స్ గత ఆరు నెలల కాల్ డిటైల్స్ పొందే అవకాశాన్నికల్పిస్తున్నారు ... కేవలం కాల్ డిటైల్స్ మాత్రమే కాకుండా మనకి ప్రాబ్లం వస్తే కంప్లైంట్ ఇవ్వడానికి మరియు దాని స్థితిని తెల్సుకోవడానికి .. ఇంకా కొత్త సర్వీసులు కావాలి అన్నా బ్రాడ్ బ్యాండ్ బిల్ యూసేజ్ గురించి మొ ఇలా ఒక BSNL ల్యాండ్‌లైన్ మరియు బ్రాడ్‌బ్యాండ్ బ్యాండ్ గురించి అన్ని సర్వీసులకు ఆఫీసులకి వెళ్ళవల్సి అవసరం లేకుండా సులభం గా ఆన్లైన్ లోనే పరీష్కరించుకోవచ్చు ... ఇందుకోసం మీరు ఈ లింక్ లో sign up అవ్వండి . www.selfcare.sdc.bsnl.co.in మన BSNL bills జనరల్ గా పోస్ట్ లో వస్తాయ్ ... అలాగే మన ముబైల్ కి రావడం కోసం చిన్న టెక్నిక్ .... ముందుగా ఈ లింక్ ని క్లిక్ చేసి http://www.flash.bsnl.co.on
ఇందులో మన ల్యాండ్ నంబర్ , అకౌంట్ నంబర్ ( మన బిల్ మీద ఉంటుంది ) , మన ముబైల్ మరియు ఈమెయిల్ ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేస్తే సరిపోతుంది . మీకు కధల పుస్తకాలు చదివే అలవాటు ఉంటే ఎంచక్కా ఈ వెబ్సైట్ లో వేలకొద్దీ ఆడియో
పుస్తకాలు ఉన్నాయి ... ఎంచక్కా వీటిని మీరు వింటూ ఎంజాయ్ చేయవచ్చు . వీటిని మనం mp3 or ipod or i tunes ఫార్మాట్ ల లో డౌన్లోడ్ చేస్కొని ఎంజాయ్ చేయచ్చు . ఇందులో కేటగిరీ వైస్ గా ఫిక్షన్ , ఫ్యాంటసీ , మిస్టరీ , మిస్టరీ , కామెడి మొ ... ఇలా విభాగాల వారిగా ఉన్నాయి . ఇంకెందుకు ఆలస్యం క్లిక్ Books Should be Free |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|