Internet నుంచి videos ని download చేయడానికి చాలా మంది రక రకాల అప్ప్లికేషన్లు ప్రయత్నిస్తూ ఉంటారు.అటువంటి వాటితో ఏ అవసరం లేకుండా అతి సులభం గా మన బ్రౌసర్ నుంచే కేవలం youtube,dailymotion,facebook వంటి sites నుంచి మాత్రమే కాకుండా ఏ website నుంచి అయినా videos ని అతి సులభం గా ఎలా download చేస్కోవచ్చో ఈ వీడియో లో చూడచ్చు. |
2 Comments
మీరు ఏ webpage open చెసిన అందులో మీకు కావాల్సిన WORD DEFINITION అక్కడికక్కడే తెల్సుకోవడం ఎలా ?8/7/2014
Android mobile నుంచి Android mobile/laptop కి wireless గా అధిక వేగం తో files ని transfer చేయడం ఎలా?7/5/2014
మనకి windows లో recycle bin వల్ల ఎంత ఉపయోగమో అందరికీ తెల్సిందే . computer లో మనం ఏమైనా files ని delete చేసినపుడుఅవన్నీ recycle bin లోకి చేరుతాయి . అక్కడ కూడా మనం deleteచేసినపుడు మాత్రమే మన computer లో files అన్నీ పూర్తిగాతుడుచుకుపోతాయి. ఇదే పద్దతిలో మన android mobile లో recycle bin ఎలా పొందచ్చో ఇపుడు చూద్దాం. |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|