సాధారణం గా android mobile నుంచి Android mobile/ laptop కి files ని transfer చేయాలంటే మనం Bluetooth వాడుతాం. ఇందులో files transferring slow గా ఉండటమే కాకుండా కొన్ని devices లో Bluetooth లేకపోవచ్చు. ఈ పోస్ట్ లో మనం ఎంత large file అయినా కొద్ది seconds వ్యవధిలో అతి సులభం గా wireless గా files ని మీ android mobile/tablet నుంచి laptop/android mobile/tablet కి files ని ఎలా transfer చేస్కోవచ్చో చూద్దాం. |
దీనికోసం మీ android mobile లో " Xender " అనే Application play store నుంచి మీ mobile
లో install చేస్కోవాలి.సాధారణం గా మనం వాడే బ్లూటూత్ చాలా తక్కువ వేగం తో file transfer అవుతుంది . కాని ఇది wifi ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువ వేగం తో file transfer అవుతుంది.
ఎంత పెద్ద file అయినా క్షణాల్లో transfer అవుతుంది. దీని ఉపయోగించు విధానం ఈ లింక్ లో చూడగలరు
http://bit.ly/1n6R4Fu

అలాగే android to laptop కి కూడా ఒకదాని నుంచి ఒకదానికి వేగం గా files ని tranfer చేస్కోవచ్చు.దీనికోసం laptop లో ఎటువంటి software కూడా అవసరం లేదు.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు