మనం ముఖ్యమైన ఫైల్స్ ని ఇతరులకు పంపేడపుడు పాస్వర్డ్ తో పంపడం వల్ల ఇతరులు
ఎవరైనా ఆ మెయిల్స్ ని ఓపెన్ చేసినా పాస్వర్డ్ తో పంపుతాం కాబట్టి మనం పంపే మెయిల్
కి సెక్యూరిటీ ఉంటుంది . ఈ మెయిల్ ని పంపడం కూడా చాలా సులభం . ముందుగా మనం
LOCKBIN అనే సైట్ లోకి send message క్లిక్ చేయాలి . అపుడు ఈ క్రింద విధం గా
ఒక విండో ఓపెన్ అవుతుంది .

మనం మెయిల్ ఎలా పంపుతామో అలానే పాస్వర్డ్ సూచించిన కాలమ్ లో పాసర్డ్ ని
సెట్ చేసి సబ్మిట్ కొడితే సరిపోతుంది ... ఆ వెను వెంటనే మీ మెయిల్ పంపబడుతుంది .
ఈ మీరు ఆ తర్వాత మీరు సెట్ చేసిన పాస్వర్డ్ ని మీ స్నేహితునికి ఫోన్ ద్వారా కానీ లేదా
డైరెక్ట్ గా కాని చెప్తే సరిపోతుంది . అలానే మీరి సబ్మిట్ కొట్టిన వెంట మీకు కూడా ఒక లింక్
ని చూపించ బడుతుంది . అదే మీ స్నేహితునికి చూపించబడుతుంది .