ముందుగా మీ ముబైల్ లో opera browser ని ఇంస్టాల్ చేస్కోవాలి. తర్వాత టైప్ about:config in addressbar and press OK button for open
'Power-user settings'
తర్వాత వచ్చే సెట్టింగ్స్ లో చివర use bitmat fonts for complex scripts
అనే ఆప్షన్ దగ్గర " yes " అని సెట్ చేస్కొని సేవ్ చేస్కోవాలి .
ఇక అప్పటి నుంచి మీ ముబైల్ లో అన్ని తెలుగు వెబ్ పేజీలు చక్కగా కనిపిస్తాయి