దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది అదే " Right inbox " . దీనిని మనం క్రోమ్ లేదా , ఫైర్ఫాక్స్ లేదా సఫారి బ్రౌసర్ లో ఆడ్ చేస్కొని , మన బ్రౌసర్ ని రీస్టార్ట్ చేయాలి . ఆ వెంటనే
మనం జీమెయిల్ కంపోస్ చేసేటపుడు కొత్తగా send later అనే ఆప్షన్ కనిపిస్తుంది .
ఇంకా ఇమెయిల్ ట్రాకింగ్ , క్లిక్ ట్రాకింగ్ , ఇమెయిల్ రిమైండర్స్ వంటి అదనపు
ఫీచర్లు కూడా ఉంటాయి . అయితే వీటిని ఒక్కో సర్వీసుని నెలకు 10 సార్లు మాత్రమే ఉచితం .
తర్వాత కూడా కావాలి అంటే కొంత మొత్తం మనీ కట్టవల్సి ఉంటుంది .