సాధారణం గా ఉపయోగిస్తూ చూస్తూ ఉంటాం ... ఇలా ప్రతి ఫాంట్ ని మనం వెబ్సైట్ లో కి
లాగిన్ అయ్యి చూస్కోవడం చిరాగ్గా ఉంటుంది . ఇలా మనం సైట్ లోకి లాగిన్ అవ్వకుండా
ప్రివ్యూ చూస్కోగలిగితే ఎంతో బాగుంటుంది కదా ... దీనికి ఒక మంచి టెక్నిక్ ఉంది ...
బ్లాగు లేదా వెబ్సైట్url ని ఇచ్చి ఎంటర్ కొడితే మీకు వెంటనే బోలెడు ఫాంట్లు వస్తాయి. మీకు
నచ్చిన ఫాంట్ ఎంచుకొని ఎంటర్ కొడితే మీ బ్లాగు లేదా వెబ్సైట్ ప్రివ్యూ
చూపించబడుతుంది .