మీకు స్వంతంగా ఏదైనా ఫేస్బుక్ పేజ్ ఉన్నా,లేక ఏదైనా మీ ఫ్యాన్ ఫేస్బుక్ పేజ్ ఉంటే దానిని
మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయాలి అంటే మీకున్నది కొద్ది మంది ఫ్రెండ్స్ అయితే
సులభమే .... కానీ భారీ మొత్తం లో ఫ్రెండ్స్ ఉంటే అందరినీ ఇన్వైట్ చేయడం కొనం చిరాగ్గా
ఉంటుంది . ఈ టెక్నిక్ తో మీకు ఆ సమస్య తీరిపోతుంది .

దీని కోసం ముందుగా మీరు " Facebook Friend Inviter "అనే extension ని మీ
గూగుల్ క్రోం లో ఆడ్ చేస్కోవాలి ... తర్వాత మీకు కావాల్సిన మీకు కావాల్సిన ఫేస్బుక్
ఫ్యాన్ పేజ్ కి వెళ్ళి , అక్కడ ఫ్రెండ్స్ లిస్ట్ దగ్గర సీ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ extension
ఐకాన్ మీద క్లిక్ చేస్తే చాలు ...

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలనూ షేర్ చేయగలరు