కొన్ని సార్లు మన బ్రాడ్ బ్యాండ్ ఎంత స్పీడ్ కల్గినప్పటికీ మన వెబ్ పేజ్ ని ఓపెన్ చేయాలంటే
చాలా సమయాన్ని తీసుకుంటాయి . అందుకు కారణం dns సర్వర్లలో లోపం కూడా ఒకటి
కావచ్చు . ఈ చిన్న టెక్నిక్ తో ఆ లోపాన్ని మనం సవరించుకోవచ్చు . అంతే కాకుండా మన
ఇంట్లో పిల్లలు ఉంటే అశ్లీల కంటెంట్ ఓపెన్ కాకుండా కూడా చేయవచ్చు .

దీని కోసం ముందుగా మనం http://www.sordum.org/ అనే సైట్ లోకి వెళ్ళి
dns - jumper అనే చిన్న పోర్టబుల్ ప్రోగ్రాం ని ఇన్స్టాల్ చేస్కోవాలి . దీని సహాయం తో
ప్రపంచ వ్యాప్తం గా ఉన్న అన్ని dns server ల లో నుంచి మనకు కావాల్సి దాన్ని చూసి
దాని రెస్పాంస్ టైం ని కూడా పరిశీలించి వాడుకోవచ్చు .

ముందుగా ఈ ప్రోగ్రాం ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే
ఇందులో మన నంట్వర్క్ కార్డ్ ని మరియు , మనకు కావాల్సిన dns సర్వీస్ ని ఎంచుకొని
Apply dns అని క్లిక్ చేస్తే సరిపోతుంది .
Apply dns అని క్లిక్ చేస్తే సరిపోతుంది .
మన పాత dns రీస్టోర్ చేస్కోవాలంటే
అందరూ వాడే వాటిలో కొన్ని మంచి dns server's
కొన్ని సర్వర్ లకు కొన్ని ప్రత్యేకతలు కూడా ఉంటాయి . వాటిలో కొన్ని ...
వీటిలో కొన్ని మీకు ప్రోగ్రాం లో కనపడకపోతే fast dns అనే ఆప్షన్ లో ఉన్న వాటిని టిక్ పెట్టండి అపుడు మీకు అన్నీ కనిపిస్తాయి .
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు .