సాధారణం గా వెబ్పేజ్ లో మనకి కనిపించిన పాత్ వరకు స్క్ర్ర్రీన్షాట్ తీస్కునే అవకాశం
ఉంటుంది . అలా కాకుండా ఒక వెబ్ పేజ్ మొత్తం నచ్చిన విధం గా ఈ చిన్న టెక్నిక్ ద్వారా
వెబ్ పేజ్ మొత్తం నచ్చిన విధం గా స్క్రీన్ షాట్ తీస్కోవచ్చు .

ముందుగా దీనికోసం మనం క్రోం బ్రౌసర్ లో webpage screen shot capture అనే
extension ఆడ్ చేస్కోవాలి . ఇక ఆ తర్వాత నుంచి మనం ఏ వెబ్ పేజ్ ని స్క్రీన్ షాట్
తీస్కోవాలన్నా బ్రౌసర్ లో వచ్చిన ఐకాన్ ని క్లిక్ చేస్తే చాలు అక్కడే ఆ ఇమేజ్ మనం ఏ ఏ
మార్పులు చే్స్కోవాలో దానిని సరిచేసుకోవచ్చు . అంతే కాదు మనకు అవసరమైతే
అక్కడే సోషల్ నెట్వర్క్స్ లో కూడా షేర్ చేస్కోవచ్చు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయగలరు