ఫేస్బుక్ లో మీ చాట్ రొటీన్ గా కాకుండా మీ దైన శైలిలో సరికొత్త ఫాంట్లతో చాట్ చేస్తూ మీ
ఫ్రెండ్స్ ని ఆశ్చెర్యపరచాలి అని అనుకుంటే ఈ సైట్ మీకు చాలా చక్కగాఉపయోగపడుతుంది .

ఇందుకోసం ముందు ఈ సైట్ లోకి http://smileychatcodes.com/ లోకి ఎంటర్ అవ్వాలి .ఇందులో మనం చాట్ చేయాలనికునే టెక్స్ట్ ని ఎంటర్ చేస్తే మనం ఎంచుకునే అందమైన
ఆకర్షణీయమైన ఫాంట్లతో కూడిన చాట్ కోడ్స్ ని మనకు అందిస్తాయి . మీరు ఎంచక్కా ఆ
కోడ్స్ ని మీ చాట్ లో ఎంటర్ చేసే సరిపోతనంది . ఇదే కాదు ఈ సైట్ లో ఇంకా చాలా ఫీచర్స్
ఉన్నాయి . వీటి సహాయం తో మీ ఫ్రెండ్స్ ని ఆశ్చర్యపరచపోవచ్చు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు .