ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ చాలా సామాన్యం .
ఈ పరిస్తితుల్లో మన అవసరార్ధం రోజూ ఎన్నో రకాల
websites ని సందర్సిస్తూ ఉంటాము. అందులో అతి
ముఖ్యమైనవి bookmark లో చేస్కుంటాము . దీనికి
సరైన ప్రత్యామ్నాయం తో పాటుగా కొన్ని websites
చూసేటపుడు మనకు ఏదైనా పని పడితే మద్యలో
ఆ website నోట్ చేస్కోం కాబట్టి దానిని మనం మర్చిపోయే అవాకాశం ఉంది . ఇలాంట్ సమయం లో
ఈ చిన్న టెక్నిక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .

దీనికోసం ముందుగా మనం pocket అనే extension ని మన బ్రౌసర్ లో ఆడ్ చేస్కోవాలి . తర్వాత browserలో ఒక icon వచ్చి చేరుతుంది దానిని క్లిక్ చేసి sign up అయ్యి log in అవ్వాలి . ఇక అంతే
మీరు ఇక సందర్సించే websites లో ఏమైనా articles , video or anything ఏమైనా సేవ్ చేస్కోవాలన్నా
లేక పని హడావిడిలో మీరు తర్వాత చూద్దామనుకున్నా simple గా మీరు Right click ఇచ్చి
save to pocket అని క్లిక్ చేస్తే చాలా వెంటనే ఆ page save అవుతుంది . ఒకేసారి మీరు అక్కడ ఒక టాగ్
నేం కూడా ఇస్తే మీకు మరింత సౌకర్యవంతం గా ఉంటుంది . మరింత వివరం గా అర్ధమవుటకు మీరు
ఈ క్రింది screenshots చూడగలరు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు