రోజూ మనం చూసే రకరకాల websites లో ఈ site ఎవరు
నిర్వహిస్తున్నారు ఏంటి అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
మీకు అలాంటి వివరాలు కావాలి అంటే ఈ పోస్ట్ మీకు చాలా
చక్కగా ఉపయోగపడుతుంది.
నిర్వహిస్తున్నారు ఏంటి అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
మీకు అలాంటి వివరాలు కావాలి అంటే ఈ పోస్ట్ మీకు చాలా
చక్కగా ఉపయోగపడుతుంది.
దీనికోసం మీరు చేయవల్సిందల్లా మీకు కావాల్సిని website url ని ఈ క్రింది సైట్లలో ఒకదాన్ని ఎంచుకొని
అందులో enter చేయండి క్షణాల్లో మీకు కావాల్సిన అన్ని వివరాలు ప్రత్యక్షం అవుతాయి.
1. http://whois.net/
2 . http://www.networksolutions.com/
3. http://whois.vu/
అందులో enter చేయండి క్షణాల్లో మీకు కావాల్సిన అన్ని వివరాలు ప్రత్యక్షం అవుతాయి.
1. http://whois.net/
2 . http://www.networksolutions.com/
3. http://whois.vu/
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు