రొజూ మనం ఎన్నో websites ని సందర్శిస్తూ ఉంటాం. అందులో మనకు అర్ధంకాని words ఎన్నో ఉంటాయి. ఈ నేపధ్యంలో ఈ రొజు మనం మీ ఏ website open చేసినా అందులో మీకు కావాల్సిన word definition అక్కడికక్కడే తెల్సుకోవడం ఎలాగో ఈ వీడియో లో చూదాం. ముఖ్యంగా gre/sat/act వంటి పరీక్షలు prepare అయ్యేవాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది . |
దీనికోసం చక్కగా తెలుగులో వివరించిన ఈ వీడియో చూడగలరు .
ఈ వీడియో మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మిత్రులకూ షేర్ చేయగలరు