మీ ఆత్మీయులతో సంభాషించే Skype calls
record చేసి ఉంచుకుంటే మనకు ఎప్పుడు కావాలి
అనుకుంటే చూస్కోవడానికి ఒక sweet memory గా
ఉంటుంది. దానికోసం ఈ చిన్న Technic పాటించండి.

దీని కోసం మీరు చేయవల్సిందల్లా Video Call Recorder for Skype అనే application మీ system లో
install చేస్కంటే సరిపోతుంది. ఇందులో ఉండే features ని ఒకసారి పరిశీలిస్తే దీనిని ఉపయోగించే విధానం
చాలా సులభం.ఎపుడు కావాలి అంటే అపుడు start/stop చేస్కోవచ్చు. అలాగే ఇందులో ఒకరి వైపు
record చేయాలా లేదా రెండు వైపులా record చేయాలా లేదా కేవలం audio మాత్రమే record చేయాలా
అని కూడా మనం ఎంచుకోవచ్చు. మరింత విశదంగా అర్ధమవుటకు క్రింది screenshots చూడగలరు.