చాలా మంది Chrome Browser ని వాడుతూ ఉంటారు . అందులో మన అవసరార్ధం రకరకాల
Extensionsవేస్తూ ఉంటాము . ఇదే సమయములో chrome web store చాలా Extensions లు
మాల్వేర్/స్పైవేర్ /ఆడ్వేర్ లతో కూడినవి చలామణి అవుతున్నవి. మన browser వాటి బారిన
పడకుండా ఉండటానికి ఈ చిన్న టెక్నిక్ తో మన బ్రౌసర్ ని Secure గా ఉంచుకోవచ్చు .

దీని మీరు చేయవల్సినదల్లా " Shield for Chrome " అనే extension వేసి దానిని దానిని ఒక్కసారి
క్లిక్ చేస్తే చాలు వెంటనే అలాంటి మాల్వేర్ లతో కూడినవి ఏమైనా ఉంటే గుర్తించి చూపిస్తుంది . కొత్తగా ఏమైనా
చేరినా తెలియ చేస్తుంది .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు.