Language skill improve అవ్వాలంటే vocabulary మీద మంచి
పట్టు సాధించాలి.దానికి ఈ పోస్ట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
కేవలం English మాత్రమే కాకుండా french , Spanish , arabic&
Hebrew వంటి వాటిలో మీ అవసరాన్ని బట్టి ఈ సైట్ చాల చక్కని
ఇంటర్ఫేస్ తో చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

దీని కోసం మనకు http://lingua.ly/ అనే సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . దీనికి registration
తప్పనిసరి.
తప్పనిసరి.
CHROME EXTENSION : http://bit.ly/14zv6z2
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు