Facebook లో మన మితృలందరికీ Birthday
wishes ఒకేసారి మనం ముందు గా ఒకసారి మన
wishes పెట్టుకొంటే automatic గా వెళ్తే ఎంతో
బాగుంటుంది కదా అందుకే ఈ పోస్ట్ .....

ఇలా ముందుగానే మన birthday wishes సెట్ చేస్కోవడం ద్వారా మనకూ పలానా వాళకి విషెస్ చెప్పలేక
పోయామే అనే బాధ తప్పుతుంది ... అవతలి వాళ్ళు కూడా మననుంచి విషెస్ పొందినందుకు ఆనందించడం
జరుగుతుంది .... దీనికోసం మనం చేయవల్సిందల్లా http://birthdayfb.com/ అనే సైట్ లోకి వెళ్ళి
అక్కడ connect with Facebook అని క్లిక్ చేయాలి ... ఆ వెంటనే ఆ నెలలో ఉన్న మన స్నేహితుల
పుట్టిన రోజు వివరాలు లిస్ట్ రూపం లో చూపిస్తుంది . అక్కడే Write message ని క్లిక్ చేసి అక్కడ మన
సందేశం టైప్ చేసి సేవ్ కొడితే సరిపోతుంది .... ఇంకా సంపూర్ణ వివరాలకు క్రింద స్క్ర్రీన్ షాట్స్ చూడగలరు ...

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయవచ్చు