screen sharing వలన మనకు అనేక ఉపయోగాలు
ఉన్నాయి. మీ screen మీద ఏదైనా presentation కానీ
లేదా ఏమైనా photos వంటివి అప్పటికప్పుడు మీ మితృలకు
చూపించాలి అనుకుంటే ఈ post చాలా చక్కగా
ఉపయోగపడుతుంది.

మీ computer లో ఎటువంటి software అవసరం లేకుండా simple గా http://www.screenleap.com/
అనే site screen share చేస్కోవడానికి అత్యంత సులభంగా ఉపయోగపడుతుంది. దీనికి ఎటువంటి
registration కూడా అవసరం లేదు.

అలాగే మీకు wi-fi లేదా lan connection ఉన్నట్లయితే Screen Task అనే ఈ చిన్న portable
software చాలా చక్కగా ఉపయోగపడుతుంది . దీనిలో features కూడా చాలా ఉన్నాయి. మీరు
చేయవల్సిందల్లా క్రింది చిత్రం లో చూపిన విధం గా start server అని click చేస్తే అక్కడ ఒక url వస్తుంది .
దానిని మీరు అవతలి వారికి ఇస్తే సరిపోతుంది.

ఈ post మీకు నచ్చితే మీ comment తెలిపి మితృలకూ షేర్ చేయగలరు