కొన్ని బ్లాగులకి statistics అనేవి lock లో ఉంటాయి.
దీనికి 3rd party plugins ఎన్నో అందుబాటులో
ఉన్నప్పటికి ఈ చిన్న సర్వీస్ ద్వారా ఒక మంచి
real time statistics పొందవచ్చు ...

దీని కో్సం మీరు చేయవల్సిందల్లా google.com/analytics లో మీ gmail తో sign in అయ్యి మీ
blog / website ని register చేస్కోండి . అపుడు మీకు వచ్చే html code ని మీ blog settings -->
seo --> header అనే విభాగం లో paste చేసి publish కొట్టండి . అంతే ఇక అప్పటి నుంచి మీ blog /
website real time statistics పొందుతారు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు