Hacking అనేది ఈ రోజుల్లో చాలా సాధారణం .
కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీస్కోవడం
ఎంతైనా అవసరం ఉంది. ఈ చిన్న
ఏర్పాటు చేస్కుంటే మీ blog/website
మీకు తెలియకుండా ఏ చిన్న మార్పు జరిగినా మీకు
వెంటనే Alert వస్తుంది.
కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీస్కోవడం
ఎంతైనా అవసరం ఉంది. ఈ చిన్న
ఏర్పాటు చేస్కుంటే మీ blog/website
మీకు తెలియకుండా ఏ చిన్న మార్పు జరిగినా మీకు
వెంటనే Alert వస్తుంది.
దీని కోసం మీరు చేయవల్సిందల్లా ముందుగా http://visualping.io/ అనే site లో enter అయ్యి మీ
blog/website లింక్ ఇచ్చి మీ email id ఇస్తే సరిపోతుంది. ఇక నుంచి ఆ సర్వీస్ ఆ పేజ్ ని ఒక
screenshot తీస్కొని అందులో ఏ మార్పు జరిగినా వెంటనే మనల్ని alert చేస్తుంది.
blog/website లింక్ ఇచ్చి మీ email id ఇస్తే సరిపోతుంది. ఇక నుంచి ఆ సర్వీస్ ఆ పేజ్ ని ఒక
screenshot తీస్కొని అందులో ఏ మార్పు జరిగినా వెంటనే మనల్ని alert చేస్తుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి,మీ మితృలకూ షేర్ చేయగలరు