మామూలుగా అవసరార్ధం android mobile/tablet ని Root
చేయాలంటే అవగాహన లేని వారికి పెద్ద తలనొప్పి వ్యవహారం.
అలాంటి ఏ తిప్పలు లేకుండా మీకు ఈ post చాలా చక్కగా
ఉపయోగపడుతుంది .

అసలు ముందుగా మనం root ఎందుకు చేయాలో దాని వల్ల ఉపయోగాలేమిటో తెల్సుకుందాం. ROOT చేయడం
వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. phone లో మనకు నచ్చిన fonts ని install చేస్కోవచ్చు.
default గా వచ్చిన theme & apps వద్దనుకున్న వాటిని తొలగించి మనకు నచ్చిన వాటిని వేస్కోవచ్చు.
phone మరింత వేగం గా పని చేసేలా చేయవచ్చు. battery పనితీరు పెరిగేలా కూడా చేయవచ్చు. pen drive
ని కూడా phone నుంచి వాడుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలి అంటే పూర్తిగా phone ని మన control లోకి
తీస్కోవచ్చు. అలాగే కొన్ని applications ని install చేయాలంటే తప్పని సరిగా root చేయవల్సి ఉంటుంది.ఇలా root చేసి నపుడు మనకు కావాల్సిన application ని వేస్కోవచ్చు.
దీని కోసం మనం kingo అనే application ని windows లో install చేస్కుని ... android mobile
connect చేసి అతి సులభం గా ఒక్క క్లిక్ తో root చేయవచ్చు. దీనిని ఉపయోగించు విధానం మరింత
వివరంగా అర్ధమవుటకు క్రింది screenshots చూడగలరు. ఇది దాదాపు అన్ని branded mobiles ని
support చేస్తుంది. ఇంకా దీని మీద ఏ సందేహం ఉన్నా faq చదవగలరు.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు