మనకి windows లో recycle bin వల్ల ఎంత
ఉపయోగమో అందరికీ తెల్సిందే . computer లో మనం ఏమైనా
files ని delete చేసినపుడుఅవన్నీ recycle bin లోకి చేరుతాయి .
అక్కడ కూడా మనం deleteచేసినపుడు మాత్రమే మన
computer లో files అన్నీ పూర్తిగాతుడుచుకుపోతాయి.
ఇదే పద్దతిలో మన android mobile లో recycle bin
ఎలా పొందచ్చో ఇపుడు చూద్దాం.

దీని కోసం మనకు " dumpster " అనే android application చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
ఇది మనకు ఎంత చక్కగా ఉపయోగపడుతుందో క్రింది screenshots చూడగలరు.