సాధారణం గా windows లో uninstall చాలా స్లోగా ఉండటమే
కాకుండా సరిగా పూర్తిగా రిమూవ్ చేయదు. ఈ నేపధ్యం లో
freeware లో లభించే ఈ అప్లికేషన్ వేగం గా పూర్తిగా
అప్లికేషన్లను uninstall చేయడం తో పాటుగా batch
uninstall మరియు అనేక ఫీచర్స్ ని కల్గి ఉంది.

దీని కోసం మీరు చేయవల్సిందల్లా Menu Uninstaller Pro అనే application మీ computer
లో ఇంస్టాల్ చేస్కోవాలి . దీనిని ఉపయోగించు విధానం మరియు ఇందులో ఉండే ఫీచర్లన్నిటినీ ఈ క్రింది వీడియో
లో చూడగలరు.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు