మామూలుగా ముబైల్ / టాబ్లెట్ వాడే వాళ్ళకి ఈ బ్రౌసర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం
లేదు. ఎందుకంటే దానికున్న క్రేజ్ అలాంటిది . మంచి ఫీచర్లతో పాటు ముబైల్ వెబ్ పేజ్ లను
వేగవంతం గా లోడ్ చేస్తుంది . అలాంటి ఈ బ్రౌసర్ పిసి కూడా అందుబాటులోకి వచ్చింది .

uc బ్రౌసర్ మిగతా బ్రౌసర్ల కంటే భిన్నంగా వెబ్పేజ్ లను వేగవంతం గా డౌన్లోడ్ చేస్తుంది .అంతేకాదు ఇది చాలా చిన్న అప్లికేషన్ ...
విండోస్ 8 వాడే వాళ్ళు ఈ ప్లీస్ క్లిక్ UC browser for windows 8
విండోస్ xp / 7 వాడే వాళ్ళు ప్లీస్ క్లిక్ UC browser for xp / 7
బ్యాడ్ లక్ ఏమిటంటే xp / 7 వాడే వాళ్ళకి డిఫాల్ట్ లాంగ్వేజ్ చైనా గా పొందుపరచబడింది .
భవిష్యత్తులో అన్ని లాంగ్వేజ్ లు అప్గ్రేడ్ అవుతాయి . అయినా ఇబ్బంది ఏమీ లేదు
బ్లూస్టాక్స్ వంటి అప్లికేషన్ ఉంటే దీనిని ఉపయోగించుకోవుచ్చు

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు .