కొన్ని pdf ఫైళ్ళు ఎక్కువ మెమరీని తీస్కుంటాయి ... ఈ సందర్భం లో pdf ఫైల్ సైజ్
తగ్గించుటకు చాలా మంది రక రకాలైన సాఫ్ట్వేర్లను ఆశ్రయిస్తుంటారు. కానీ అలా సైజ్ తగ్గించి
నపుడు ఆ ఫైల్ క్వాలిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది . ఈ సందర్భం లో pdf ఫైల్ క్వాలిటీ
ఏ మాత్రం పోకుండా ఈ చిన్న సాఫ్ట్వేర్ తో ఆ ఫైల్ సైజ్ ని తగ్గించవచ్చు .

దీని కోసం మన ముందుగా http://www.orpalis.com/ అనే సైట్ లోకి వెళ్ళి అందులో "orpalis pdf reducer free" అనే అప్లికేషన్ ని మన సిస్టం లో వేస్కోవాలి . ఇది పూర్తి
ఉచితం .. దీనిని ఉపయోగించుట చాలా సులభం ... అంతే కాదు కంప్రెస్ చేయడమే కాకుండా
అందులో ఫాం ఫీల్డ్స్ , బుక్‌మార్క్స్ , ఎంబెడెడ్ ఫీల్డ్స్ వంటి అనవసర భాగాల్ని కూడా
తొలగించవచ్చు .. క్రింది స్క్ర్రీన్షాట్స్ ని పరిసీలిస్తే మీకు ఇంకా బాగా విశదం గా అర్ధం
అవుతుంది .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు ...