ఈ రోజుల్లో computer లో virus లు హ్యాకింగ్ అనేది సర్వసాధారణం ...తగిన జాగ్రత్త తీసుకోకపోతే క్షణాల్లో మీకు తెలియకుండానే మీ
accountలో డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది . దీని కోసం
మనకు ఒక అద్బుతమైన browser అందుబాటులో ఉంది. దీనిని
ఉపయోగించుట ద్వారా online transactions safe & security
పొందవచ్చు.అంతే కాదు ఈ బ్రౌసర్ పూర్తి ఉచితం గా లభిస్తుంది .

దీని కోసం మనకు " Bitdefender Safepay " అనే బ్రౌసర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .
దీనిని ఉపయోగించుట చాల సులభం . అంతే కాదు ఇందులో మనకు కావాలంటే virtual keyboard కూడా
ఈ బ్రౌసర్ లో లభిస్తుంది . కేవలం బ్యాంకింగ్ సైట్లకు మాత్రమే కాకుండా e shopping sites కి కూడా
దీనిని ఉపయోగించవచ్చు .
ఇందులోని ఫీచర్స్ :
Secures online banking and e-shopping
Security assessment for your PC
Works with any antivirus solution*

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు