ముఖ్యమైన సమాచారాన్ని చిటికెలో మితృలందరికీ చేర్చటం లో
ఇపుడున్న social networks అన్నిట్లలో Facebook
ముందజ లో ఉందనటం లో ఎటువంటింటి సందేహం లేదు.
ఎందుకంటే దానికున్న పాపులారిటీ అలాంటిది .

మితృలు Facebook లో ఏదైనా ముఖ్యమైన సమాచారాన్నిposts చేస్తే తిరిగి మళ్ళీ మనం దానిని చూడాలి
అనుకుంటే అది పెద్ద తలనొప్పితో కూడిన వ్యవహారం . అలా కాకుండా మీరు చేయ వలసిందల్లా మీ browser
లో Socioclip అనే extension add చేస్కుంటే క్రింది చిత్రం లో విధం గా ప్రతీ posts క్రింద " Clip it ! "
అనే option చేరుతుంది . మీరు మీ browser లో extension add చేసిన తర్వాత signup అయ్యి
log in అయితే చాలు . ఇక అప్పటి నుంచి మీకు నచ్చిన Facebook postings ని clip it అనే option
క్లిక్ చేస్తే చాలు మీ book marks అన్నీ http://www.socioclip.com/ అనే సైట్ లో సేవ్ అయ్యి ఉంటాయి.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు