కొన్ని సార్లు మన కంప్యూటర్ లో ఎంత Net Speed ఉన్నప్పటికీ web page లు చాలా slow గా Open
అవుతూ ఉంటాయి . ఇలా ఎందుకు జరుగుతుందో తెల్సుకోవడానికి ఈ చిన్న టెక్నిక్ చాలా చక్కగా
ఉపయోగపడుతుంది . Google chrome వాడే వాళ్ళు ఈ చిన్న extension వేస్కోని రన్ చేయుట
ద్వారా మన Internet connection లోలోపాలను అతి సులభం గా గుర్తించవచ్చు .

దీని కోసం ్ముందుగా మీ Chrome Browser లో " Chrome connectivity diagnostics "
అనే Extension వేస్కోవడం ద్వారా మీ ఇంటర్నెట్ కనెక్షన్ లోని లోపాలను చాలా సులభం గా గుర్తించవచ్చు .దీనిని మీ Browser లో add చేసిన వెంటనే మీ desktop మీదకి ఒక Icon వచ్చి చేరుతుంది . దానికి మీరు
double click చేస్తే చాలు ఒక టెస్ట్ జరిగి మీ ఇంటర్నెట్ లోపాలు ఉంటే వాటిని చూపిస్తుంది . దానిని బట్టి
మనం చాలా సులభం గా సరిదిద్దు కోవచ్చు . ఇంకా విశదం గా అర్ధమవుటకు క్రింది screen shots
చూడగలరు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు