చాలా మంది రింగ్ టోన్లు తయారు చేస్కోవడానికి రక రకాల
అప్లికేషన్లు ప్రయత్నిస్తుంటారు.అలాంటి అవసరం లేకుండా మనం
రెగ్యులర్ గా వాడే vlc player లోనే ప్లే చేస్తున్న సమయం లోనే
అతి సులభం గా ఎలా కట్ చేస్కోవచ్చో ఈ పోస్ట్ లో చూడగలరు.

దీనికోసం చక్కగా తెలుగులో వివరించబడిన ఈ క్రింది వీడియోని
చూడగలరు.
చూడగలరు.
ఈ వీడియో మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు