సౌకర్యాలు ఏమిటో ఈ post లో చూద్దాం.
file sharing కి మనకు చాలానే sites ఉన్నాయి .కానీ ఈ సైట్ లో ఉండే ప్రత్యేకతలు మనకు ఉండే
సౌకర్యాలు ఏమిటో ఈ post లో చూద్దాం.
0 Comments
Computer లో ఏమైనా files ని permanent గా(అనగా recover చేయలేని స్థాయిలో) delete చేయాలనుకుంటున్నారా ?2/9/2014 మన computer లో ఏమైనా files ని delete చేయాలంటే మామూలుగా మనం right click చేసి delete చేస్తాం అది recycle bin లో ఉంటుంది. లేదా shift+delete చేస్తాం. ఈ పద్దుతుల్లో ఏది చేసినా మనకు ఆ files recover చేయడానికి ఎన్నో పద్దతులు మనకు అందుబాటులో ఉన్నాయి. అలా recover చేయడానికి ప్రయత్నించినా ఏమైనా ముఖ్యమైన files ఎవ్వరూ కూడా రికవర్ చెయ్యలేకుండా ఉండాలంటే ఈ చిన్న Technic పాటించండి . సా్ధారణం గా blog / website నిర్వహించేవారికి contact form ఆవశ్యకత ఎంతో ఉంటుంది .. కొన్ని సార్లు contact form అనేది వివిధ అవసరాల కొద్దీ కొంత ప్రత్యేకంగా కూడా కావాల్సి ఉంటుంది .. దీని కోసం ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో కొన్ని వందల plugins అందుబాటులో ఉన్నాయి . వాటిలో మనకు నచ్చినట్లుగా create చేస్కోవచ్చు . మీరు పంపే gmail attachments security ని అంటే track,expire,delete ని మీ control లోకి తీస్కోవడం ఎలా ?2/2/2014 |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|