కప్పుడు మన బ్రౌసర్ నుంచే
తెల్సుకునే విధం గా అత్యంత
సౌ్కర్యవంతం గా అధునాతన
ఫీచర్లతో ఈ extension మనకు
చాలా చక్కగా ఉపయోగపడుతుంది .
వాతావరణ వివరాలు ఎప్పటి కప్పుడు మన బ్రౌసర్ నుంచే తెల్సుకునే విధం గా అత్యంత సౌ్కర్యవంతం గా అధునాతన ఫీచర్లతో ఈ extension మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది .
2 Comments
ఇపుడు ఆన్లైన్ లో దాదాపుగా అందరికీ ఎన్నో సోషల్ నెట్వర్క్స్ లో అకౌంట్స్ ఉంటాయి.
కొందరు ఎన్నో రకాల ఆటలు ఆడుతూ ఉంటారు . ఎన్నో సైట్స్ లో రిజిస్టర్ అవుతూ ఉంటాము . ఈ ప్రాసెస్ లో మనకి తెలియకుండనే రక రకాల సర్వీసుల్లో మన పర్సనల్ సమాచారాన్ని మనకు తెలియకుండానే ఎన్నో పెర్మిషన్స్ ఇచ్చేస్తూ ఉంటాము ... మరి సెక్యూరిటీ మాటేమిటి ? ఏ మాత్రం ఫొటో ఎడిటింగ్ పరిగ్నానం లేని వాళ్ళకి ఫొటో యొక్క బ్యాక్గ్రౌండ్ అత్యంత సులభం గా
తొలగించుటకు ఆన్ లైన్ లో ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . ఇది చాలా సులభం .. ఒక రకంగా చెప్పాలంటే editing softwares లో కన్నా ఇధే సులభం అనుకోవచ్చు . కొన్ని pdf ఫైళ్ళు ఎక్కువ మెమరీని తీస్కుంటాయి ... ఈ సందర్భం లో pdf ఫైల్ సైజ్
తగ్గించుటకు చాలా మంది రక రకాలైన సాఫ్ట్వేర్లను ఆశ్రయిస్తుంటారు. కానీ అలా సైజ్ తగ్గించి నపుడు ఆ ఫైల్ క్వాలిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది . ఈ సందర్భం లో pdf ఫైల్ క్వాలిటీ ఏ మాత్రం పోకుండా ఈ చిన్న సాఫ్ట్వేర్ తో ఆ ఫైల్ సైజ్ ని తగ్గించవచ్చు . టెక్నాలజీ అనేది మనిషిలో వి్ఙ్నానం పెంచటం తో పాటు ... కొన్ని సార్లు మన పిల్నల్ని
తప్పు దారి పట్టిస్తుంది . వాళకి అలాంటి పరిస్తితి రాకుండా చిన్నపడి నుంచే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీస్కొనుట ద్వారా ఇంట్లో పిల్లలకు ఒక మంచి అహ్లాదకరమైన వాతావరణం కల్గించిన వాళ్ళమవుతాం .... మనం ఏదైనా పాపులర్ సైట్ కి ఎంటర్ అయినపుడు ఉదాహరణకు గూగుల్ , యాహూ
సెర్చ్ ఇంజంస్ లో క్రింద 1,2,3 ఇలా నెక్స్ట్ పేజ్ కి వె్ళ్ళేలా ఆప్షంస్ ఉంటాయి కదా . ఇలా క్రిందకు వచ్చిన వెంటనే నెక్స్ట్ కొట్టే పనిలేకుండా ఆటోమేటిక్ గా space bar కొడితే నెక్స్ట్ పేజ్ కి వెల్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది కదా .... కంప్యూటర్ అన్ని పనులనూ కేవలం మౌస్ తో మాత్రమే వాడే కన్నా కీ బోర్డ్ షార్ట్ కట్స్ ని
కూడా వాడితే మన పనులు సౌకర్యవంతం గా సాగడమే కాకుండా వేగవంతం గా కూడా సాగుతాయి . మరి ఈ కీ బోర్డ్ హాట్ కీస్ ఉపయోగించండం ఎలా :) ... ఈ చిన్న టెక్నిక్ ఉపయోగించండి ఇది ఎంత ఉపయోగకరమో మీకే అర్ధమవుతుంది . సాధారణం గా పెద్ద స్క్ర్రీన్ మానిటర్లు ఉన్నఎన్ని ప్రో్గ్రాంస్ వాళ్ళకి విండోలతో పెద్దగా ఇబ్బంది
ఏమీ ఉండదు .కానీ చిన్న స్క్ర్ర్రీన్ మానిటర్లు ఉన్నవాళ్ళు ప్రతిసారి విండోలను maximiz, minimize చేస్కోడం చిరాగ్గా ఉంటుంది. ఈ పరిస్తితిని అధిగమించడానికి ఈ చిన్న పోర్టబుల్ ఫ్రీ అప్లికేషన్ ఉపయోగిస్తే సరి .... |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|