సాధారణం గా 3D movies ని వీక్షించాలంటే మనకు 3d
కళ్ళజోడు అవసరం. అవి మనకు అందుబాటులో లేకపోయినా
3D movies ని అత్యంత సౌకర్యవంతంగా మీ కంప్యూటర్ లో
2d లో ఎలా వీక్షించవచ్చో ఈ పోస్టు లో చూడవచ్చు.

దీని కోసం మీరు చేయవల్సిందా vlc player లో ఒక చిన్న సెట్టింగ్ చేస్కునుట ద్వారా 3D చిత్రాలను 2D లో
అత్యంత సౌకర్యవంతం గా వీక్షించవచ్చు. అది ఎలాగో తెలుగులో వివరించిన ఈ క్రింది వీడియో చూడగలరు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు.