ఇపుడు ఆన్లైన్ లో దాదాపుగా అందరికీ ఎన్నో సోషల్ నెట్వర్క్స్ లో అకౌంట్స్ ఉంటాయి.
కొందరు ఎన్నో రకాల ఆటలు ఆడుతూ ఉంటారు . ఎన్నో సైట్స్ లో రిజిస్టర్ అవుతూ ఉంటాము . ఈ ప్రాసెస్ లో మనకి తెలియకుండనే రక రకాల సర్వీసుల్లో మన పర్సనల్ సమాచారాన్ని మనకు
తెలియకుండానే ఎన్నో పెర్మిషన్స్ ఇచ్చేస్తూ ఉంటాము ... మరి సెక్యూరిటీ మాటేమిటి ?

ఈ పరిస్తితిని అధిగమించటానికి ఒక చిన్న టెక్నిక్ .... ఈ సర్వీస్ మనకు అసలు మనం
ఏఏ ఆప్స్ కి ఎలాంటి పర్మిషంస్ ఇచ్చాము . ఎన్ని సర్వీసుల్లో ఇచ్చాం వంటి
వివరాలంటినీ అత్యంత వివరంగా విశదీకంచి చూపించటమే కాకుండా వాటిని
అక్కడి అక్కడే మార్చుకునే విధం గా సౌకర్యవంతం గాచేస్తుంది. దీని కోసం
ముందుగా మనం http://mypermissions.com అనే సైట్ లోకి వెళ్ళి ఒక చిన్న extension
మన క్రోం కి వేస్కోవాలి . దీనిని వేసిన వెంటనే మన బ్రౌసర్ కి ఒక ఐకాన్ వచ్చి చేరుతుంది .
ఆ తర్వత మనం ఏదైనా సర్వీస్ లోకి లాగిన్ అయిన తర్వాత ఈ ఐకాన్ ని
క్లిక్ చేస్తే ఒక స్కాన్ జరుగుతుంది .

ఆ మనకు కావాల్సిన నెట్వర్క్ ఐకాన్ ని క్లిక్ చేయగానే అసలు ఆ సర్వీస్ లో మనం మొత్తం ఎన్ని ఆప్స్ వాడుతున్నాం వాటిలో మనకి సంబందించిని సమాచారాన్ని ఏ ఏ ఆప్స్ ఎలా ఇచ్చమో
వివరంగా చూపిస్తుంది ... ఆ తర్వాత మనకు కావాల్సిన సర్వీస్ ఉంచుకోవడమో లేక తీసివేయడమో
లేక మనకు కావాల్సిన విధం గా మార్చుకోవడమో చేస్తే సరిపోతుంది . క్రింది చి్త్రాలు చూడండి మీకు
ఇంకా బాగా అర్ధం అవుతుంది .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు